ఓవర్సీస్ లో ‘మహర్షి’ఢమాల్..!

63

నిన్న వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నట్లుగానే రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇది మహేష్ బాబు కి 25వ సినిమా.

ఈ సినిమాలో మహేష్ బాబు మూడు రకాల పాత్రల్లో అద్భుతంగా నటించాడని టాక్ వస్తుంది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని ముందుకు సాగించాడట. అల్లరి నరేష్ కూడా కీలక పాత్రలో నటించారట. టాలీవుడ్ లో ఓవర్సీస్ మార్కెట్ లో మహేష్ బాబు మొనగాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో సూపర్ స్టార్ టాక్ వినిపిస్తుంది.

కానీ మహర్షి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్ల ని కొల్లగొడతాడు అని అనుకుంటే మహర్షి ఆ ఫీట్ ని సాధించలేకపోయింది .కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్ల ని కొల్లగొడతాడు అని అనుకుంటే మహర్షి ఆ ఫీట్ ని సాధించలేకపోయింది .కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్ల ని కొల్లగొడతాడు అని అనుకుంటే మహర్షి ఆ ఫీట్ ని సాధించలేకపోయింది . మరి ఈ వారం రోజుల్లో ఎలా రిజల్ట్ ఉంటుందో చూడాలి.

Leave a comment