మహర్షి ఫస్ట్ వీక్ కలక్షన్స్.. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్..!

90

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా మహర్షి. మే 9 గురువారం రిలీజైన ఈ సినిమా వారం రోజుల్లో మంచి వసూళ్లను సాధించింది. మహర్షి వారం వసూళ్లు ఆల్ టైం టాప్ 5లో నిలబడగా.. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ ఎమౌంట్ రాబట్టింది. ఇప్పటి వరకు మహర్షి 75.20 కోట్ల షేర్ సాధించింది.

94 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన మహర్షి మొదటి వారంలోనే 80 శాతం కవర్ చేసింది. ఇక ఏరియాల వారిగా మహర్షి మొదటి వారం వసూళ్ల లెక్క చూస్తే..

నైజాం : 21.12 కోట్లు

సీడెడ్ : 6.90 కోట్లు

ఉత్తరాంధ్ర : 6.79 కోట్లు

గుంటూరు : 6.43 కోట్లు

ఈస్ట్ : 5.55 కోట్లు

వెస్ట్ : 4.33 కోట్లు

కృష్ణా : 4.28 కోట్లు

నెల్లూరు : 2.07 కోట్లు

ఏపి/తెలంగాణ : 57. 47 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 8.80 కోట్లు

ఓవర్సీస్ : 8.95 కోట్లు

వరల్డ్ వైడ్ : 75.22 కోట్లు

Leave a comment