మహానటి 40 రోజుల వసూళ్ల లెక్క ఇదే.. హిట్టు కాదు బ్లాక్ బస్టర్ కి మించి..!

mahanati-40-days-world-wide

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ లిస్టులో చేరింది. ఇప్పటికే రంగస్థలం, భరత్ అనే నేను సూపర్ హిట్ సినిమాలుగా లిస్ట్ లో ఉండగా వాటి సరసన మహానటి చేరింది. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 40 రోజుల్లో 43 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను అశ్వనిదత్ సమర్పణలో ప్రియాంకా దత్, స్వప్న దత్ లు నిర్మించారు. సావిత్రమ్మగా కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా సక్సెస్ లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత కూడా భాగమయ్యారు. ఇక 40 రోజులు ఏరియా వైజ్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 12.25 కోట్లు

సీడెడ్ : 2.6 కోట్లు

ఉత్తరాంద్ర : 3.8 కోట్లు

గుంటూర్ : 2.1 కోట్లు

కృష్ణా : 2.35 కోట్లు

ఈస్ట్ : 2.4 కోట్లు

వెస్ట్ : 1.6 కోట్లు

నెల్లూరు : 0.85 కోట్లు

ఏపి/తెలంగాణా మొత్తం వసూళ్లు : 28.05 కోట్లు

యూఎస్ : 10.35 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 0.85 కోట్లు

ఓవర్సీస్ 11. 2 కోట్లు

కర్ణాటక 1.25 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.4 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా 42.9 కోట్లు

Leave a comment