కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న మహేష్ హీరోయిన్ హాట్ వీడియోలు .. సోషల్ మీడియాలో హల్ చల్..!

bharath-ane-nenu

బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ అంటూ ఓ వెబ్ సీరీస్ మొదలుపెట్టారు. అందులో పెళ్లి ముందు.. ఆ తర్వాత జరిగే వివాహేతర సంబధాల కంటెంట్ ఫుల్ బోల్డ్ అటెంప్ట్ తో వస్తుంది. ప్రముఖ దర్శకులు నలుగురు ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేశారు. భరత్ అనే నేను సినిమాలో మహేష్ సరసన నటించిన హీరోయిన్ కైరా అద్వాని అందులో నటించింది.

యుప్ టివి ఒరిజినల్స్ లో రిలీజ్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ లో కైరా అద్వాని హాట్ హాట్ గా కనిపిస్తుంది. రీసెంట్ గా ఆ వెబ్ సీరీస్ లోని కైరా వీడియోలు నెట్ లో హల్ చల్ చేస్తుంది. కైరా లస్ట్ స్టోరీలో భాగమైన ఓ సీన్ లో అమ్మడి ఎక్స్ ప్రెషన్స్ అబ్బో వైబ్రేషన్స్ తెప్పించేస్తుంది. భరత్ లో పక్కింటి అమ్మాయిగా కనిపించిన కైరా ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి తెలుగు ఆడియెన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తెలుగులో ఇంకా స్టార్ క్రేజ్ దక్కించుకునే అవకాశం ఉన్న ఈ అమ్మడి ఈ వీడియోలు తన కెరియర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. మొత్తానికి కైరా మాత్రం కేక పెట్టించేసిందని వీడియోలు చూసిన వారు అంటున్నారు.

Leave a comment