వ‌ర్మ‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన లక్ష్మి పార్వతి

varma and lakshmi parvathi

అంద‌రికీ వార్నింగ్ లు ఇచ్చే వ‌ర్మ‌కే ఆమె వార్నింగ్ ఇచ్చింది
సినిమా జాగ్ర‌త్త‌గా తీయ‌క‌పోతే ఎందాకైనా వెళ్తాన‌ని అంటోంది
ఇంత‌కూ ఎవ‌రామె ఏమా క‌థ‌??
వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని తీయడంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, చరిత్రకు తెలియని విషయాలను చూపిస్తానని చెబుతున్నాడు క‌నుక‌నే తాను ఈ సినిమాకి అంగీకరిస్తున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు.స్టోరీ విష‌య‌మై ఇంతవరకు తనని వర్మ కలవలేదని, నిజంగా చరిత్రకు తెలియకుండా మరుగునపడిన విషయాలను చూపిస్తే సంతోషిస్తానని తెలిపారు. అలా కాకుండా తన ఆత్మగౌరవానికి ఆటంకం కలిగించేలా సినిమా తీస్తే మాత్రం, సినిమాని ఆపేయడానికి ఎంత దూరమైనా వెళతానని, వర్మ తనలోని పాత లక్ష్మీపార్వతిని చూస్తాడని హెచ్చ‌రించింది.

Leave a comment