దేవదాస్ లంభోదర సాంగ్.. అదరగొట్టేశారు..!

30

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని వినాయక చవితి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. లక లక లకుమికరా అంటూ సాగే ఈ పాటలో నాగార్జున లుక్స్ అదిరిపోగా నాచురల్ స్టార్ నాని కూల్ లుక్ లో అదరగొట్టాడు.
26

29
మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని గణేష్ సాంగ్ స్పెషల్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. రేపు వినాయక చవితి సందర్భంగా ఈ సాంగ్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలోని ఈ సాంగ్ ప్రత్యేకంగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. సెప్టెంబర్ 27న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది.
27

28

Leave a comment