వామ్మో ఏం అందాలు… బీచ్‌లో మ‌త్తెక్కిస్తోన్న మ‌హేష్ హీరోయిన్‌

32

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు వ‌న్ – నేనొక్క‌డినే సినిమాలో హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చింది కృతిస‌న‌న్‌. ఆ సినిమా స‌రిగా ఆడ‌క‌పోయినా ప్ర‌తి ఒక్క‌రికి మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఇక కృతి అంద చందాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఆ త‌ర్వాత ఆమె నాగ‌చైత‌న్య దోచేయ్‌లో న‌టించినా ఆమెకు అనుకున్నంత పేరు రాలేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన కృతి అక్క‌డ వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.

ఈ క్ర‌మంలోనే ఆమె జాకీష్రాఫ్ త‌న‌యుడు టైగ‌ర్‌ష్రాఫ్‌తో ల‌వ్‌లో ఉన్న‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇక కృతికి ఇటీవ‌ల అవ‌కాశాలు త‌గ్గ‌డంతో ఆమె ఛాన్సుల కోసం విచ్చ‌ల‌విడిగా అందాలు ఆర‌బోస్తోంది. ఇప్పుడు కృతి వెండితెర మీద కంటే ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువుగా వీనుల విందు చేస్తూ త‌న అందాల‌ను చూపిస్తోంది. హాట్ హాట్ ఫొటో షూట్‌లు, బికినీ పోజుల‌తో కృతి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫోటోలు పెడుతుండ‌డంతో ఆమె అందాల‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
111111
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 22 మంది మిలియ‌న్లు ఫాలో అవుతున్నార‌ని హ్యాఫీ ఫీల‌వుతూ బీచ్ ఒడ్డున ఇసుక‌పై 22 అని రాసి మ‌ధ్య‌లో బ్లాక్ క‌ల‌ర్ బికినీతో పోజు ఇచ్చింది. ఈ ఆకృతితో కృతిని చూస్తే పిచ్చెక్కిపోవ‌డం ఖాయం. ఆమె వీరాభిమానులు అయితే ఏకంగా ఆ మైకంలో మ‌త్తెక్కిపోతారు కూడా… అంత‌లా ఆమె అందాలు ఆర‌బోసింది.

Leave a comment