Moviesఖాకీ రివ్యూ & రేటింగ్

ఖాకీ రివ్యూ & రేటింగ్

జానర్ : క్రైమ్ థ్రిల్లర్

టీనటులు : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యూ సింగ్, బోస్ వెంకట్

సంగీతం : గిబ్రాన్

దర్శకత్వం : హెచ్ వినోద్

సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ

నిర్మాత : ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్

న్ టైం: 161 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 17 వంబర్‌, 2017

   త‌మిళ్ వాడు అయినా హీరో కార్తీ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. త‌న ప్ర‌తి సినిమాను తెలుగుతో పాటు త‌మిళ్‌లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తూ మంచి స‌క్సెస్‌లు కొడుతున్నాడు.గతేడాది ఆయన నటించిన ‘ఊపిరి’ సినిమా తెలుగులో ఘన విజయాన్ని సాధించింది. తాజాగా తను నటించిన తమిళ సినిమా ‘ధీరన్ అధిగారం ఒండ్రు’ అనే చిత్రాన్ని ‘ఖాకీ’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు.కార్తీ కుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా టించిన సినిమా నేడు (నవంబర్ 17న) ప్రేక్షకుల ముందుకు  తెలుగు, మిళ్ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యింది. రి ఖాకి తెలుగు ప్రేక్షకులను ఎంత కు మెప్పించిందో TL మీక్షలో చూద్దాం.

స్టోరీ : 
ధీరజ్(కార్తి) పోలీస్ ట్రైనింగ్ తరువాత తమిళనాడులో ఓ ప్రాంతంలో డీఎస్పీగా చార్జ్ తీసుకుంటాడు. అప్పటికే ప్రియా(రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ భార్యను ప్రేమగా చూసుకునే ధీరజ్ జీవితాన్ని ఓ కేసు మలుపు తిప్పుతుంది. కొందరు వ్యక్తులు డబ్బు కోసం ఇళ్లలోకి చొరబడి అతి క్రూరంగా అందరినీ చంపేస్తుంటారు. ఈ కేసుని పరిష్కరించాలని సొంతంగా నిర్ణయించుకుంటాడు ధీరజ్. వేలిముద్రల సహాయంతో వాళ్లను పట్టుకోవాలనుకుంటాడు. కానీ అతడికి ఒక్క క్లూ కూడా దొరకదు.

ఈ క్రమంలో దొంగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి ఆయన్ని చంపేస్తారు. ఇక పోలీస్ యంత్రాంగం ఇండియా మొత్తం వెతికి వాళ్లను కనిపెట్టాలనుకుంటుంది. ఈ బాధ్యతను ధీరజ్‌కు అప్పగిస్తుంది. ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఓ క్రిమినల్ వేలిముద్రలతో ఎమ్మెల్యేను హత్య చేసిన ఘటనా స్థలంలో వేలిముద్రలు మ్యాచ్ అవుతాయి. దీంతో ఆ క్రిమినల్‌ను పట్టుకోవడానికి ధీరజ్ బయలుదేరతాడు. మరి అనుకున్నట్లుగా క్రిమినల్స్‌ను పట్టుకోగలిగాడా..? ఈ కేసు కారణంగా ధీరజ్ ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నాడు..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

TL విశ్లేష‌ణ :

ర్ బాయ్ ఇమేజ్ ఉన్న కార్తీ సినిమాతో యాక్షన్ హీరోగా అవతారం ఎత్తాడు. యాక్షన్‌, ఎమోషల్ సీన్లలో కార్తీ ట్టిపడేస్తుంది. కుల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో ఉన్నంతలోనే గ్లామర్ డోస్తో మెప్పించింది. హీరోకు ప్రతి ఆపరేషన్లోను వెన్నంటి ఉండే పాత్రలో త్యగా బోస్ వెంకట్ మెప్పించాడు. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలోనూ డ్యూటీ చేసే సిన్సియర్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. మెయిన్ విలన్ గా అభిమన్యూ సింగ్ తన మార్క్ చూపించాడు. కిరాతకంగా హత్యలు చేసే రాజస్థాన్  దొంగల ముఠా నాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు

ఇక నం విషయానికి స్తే 1995-2005లో మిళనాడులో రిగే దోపీడీ త్యను. రాష్ట్ర పోలీసులు చాలా ష్టడి చేధించారు. అలాంటి నిజ ఘటను ఆధారంగా చేసుకుని సినిమాను తెరెక్కించాడు ర్శకుడు వినోద్‌. ను యారు చేసుకునేందుకే ర్శకుడికి రెండేళ్లు ట్టింది. దీనిని ట్టి ను రెడీ చేసుకునేందుకు ర్శకుడు ఎంత ష్టడ్డాడో ? అర్థవుతోంది. తెరమీద సినిమా చూస్తున్నంత సేపు అసలు పోలీసులు ఇంత క్లిష్టమైన కేసును ఎలా డీల్ చేశారా ? అని నం షాక్కు గురవుతాం. ప్రతిసీన్ను ర్శకుడు చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు

సినిమాలో చిన్నచిన్న లోపాలూ ఉన్నాయి. పూర్తిగా క్రైం జానర్ లో సాగటం.. ఫ్యామిలీ ఆడియన్స్ కు యూత్ కు నచ్చే ఎమోషన్స్ లేకపోవటం కాస్త నిరాశ కలిగిస్తుంది. యాక్షన్ మోడ్లో సినిమా స్టార్ట్ అయిన వెంటనే రొమాంటిక్ సీన్లు రావడంతో సినిమా స్లోగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం అలాంటి సన్నివేశాలు లేకుండా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ లా సినిమాను తెరకెక్కించటం.. ఆసక్తికరమైన సన్నివేశాలు.. విలన్ వేసే ఎత్తులను హీరో చిత్తు చేయటం లాంటివి ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. ఇంటర్వెల్కు ముందు పోలీసులు దొంగను ఛేజ్ చేసే న్నివేశంతో పాటు..రాజస్థాన్ నేరస్థుడిని ట్టుకునేటప్పుడు స్లో రిగే యాక్షన్ పార్ట్ కూడా మెప్పిస్తుంది. క్లైమాక్స్ విలన్స్ను హీరో అంతమొందించే సీన్స్ సూపర్బ్‌.

ప్లస్ పాయింట్స్ (+):

కార్తీ హా ఇత టీనటుల పెర్ఫార్మెన్స్

వినోద్ డైరెక్షన్

సినిమాటోగ్రఫీ & లోకేషన్స్

ఆర్ ఆర్

థ్రిల్లింగ్ సీన్లు

మైనస్ పాయింట్స్ (-):

న్ టైం 161 నిమిషాలు ఉండడం

సినిమా ఎక్కువుగా సీరియస్ మోడ్లో ఉండడం

స్టాఫ్లో కొన్ని సీన్లు

 

TL ఫైనల్ పంచ్‌:  ఖాకి క్కా పోలీస్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్

TL సూచ‌: యాక్షన్ ప్రియులకు బిర్యానీ భోజనం

TL ఖాకి మూవీ రేటింగ్‌: 3 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news