Newsటచ్ చేసి చూడు పై కత్తి దూసిన మహేష్... కండ కండాలుగా...

టచ్ చేసి చూడు పై కత్తి దూసిన మహేష్… కండ కండాలుగా కత్తిరించి పారేశాడు !!

రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన రవితేజ రాజా ది గ్రేట్ తో డీసెంట్ హిట్ కొట్టాడు. టచ్ చేసి చూడు అనే సినిమాతో ఈ రోజు తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సినీ విమర్శకుడిగా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన కత్తి మహేష్ తన రివ్యూ లో టచ్ చేసి చూడు సినిమాని దారుణంగా విమర్శించాడు. అదొక మీనింగ్ లెస్ యాక్షన్ డ్రామా అని , సెన్స్ లెస్ స్టోరీ అని , రవి తేజ ఈ సినిమాకి వేస్ట్ అంటూ తన విమర్శల బాణాలతో నరికి పారేశాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పెట్టిన పోస్టుని యధా తధంగా మీకోసం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news