ప్రేమ పై సెటైర్ తో కత్తి ” తొలిప్రేమ రివ్యూ “

kathi-review-on-tholi-prema

మెగా బ్రదర్ నాగబాబు తనయుడిగా ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ లాస్ట్ ఇయర్ ఫిదాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇక వెంకీ అట్లూరి డైరక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా తొలిప్రేమ. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా పై కత్తి మహేష్ తనదైన శైలి లో రివ్యూ ఇచ్చాడు.

Leave a comment