కళ్యాణ్ రామ్ “నా నువ్వే” సినిమా ట్రైలర్ : మెలోడియస్ రొమాన్స్ అదిరింది (వీడియో)

naa-nuvver-theatrical-trail

నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే తొలిసారిగా లవర్ బోయ్ గా చేస్తున్న సినిమా నా నువ్వే. మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుండి ప్రేక్షకులకి ఒక ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. ప్రమోషన్స్ కూడా విభిన్నంగా చేస్తున్నారు. ఆడియో మంచి మెలోడియస్ ట్రాక్స్ తో సూపర్ హిట్ అయింది. ఇక నా నువ్వే ట్రైలర్ ఈ రోజు ఉదయం 10 గంటలకి విడుదలయింది. కళ్యాణ్ రామ్ తమన్నా ల జంట ఎంతో చూడముచ్చటగాను .. వారి మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో ఫ్రెష్ గాను ఉంటూ ట్రైలర్ ఆధ్యంతం అలరిస్తుంది.

Leave a comment