Gossipsవామ్మో కాజల్ ! మరీ ఈ రేంజ్ లో సిద్ధం అయ్యిందా...

వామ్మో కాజల్ ! మరీ ఈ రేంజ్ లో సిద్ధం అయ్యిందా …?

అందాల చందమామ కాజల్ అగర్వాల్ వెండి తెర మీద తిరుగులేని టాప్ హీరోయిన్ గా చలామణి అవుతూ…. పెద్ద హీరోల నుంచి కుర్ర హీరోల వరకు అందరి పక్కనా… నటిస్తూ ట్రెండింగ్ లో ఉంది. అయితే ముప్పై పదుల వయస్సు దాటడంతో పాటు ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోయిన్ ల పోటీ ఎక్కువ అవ్వడంతో అందాల ఆరబోతకు సై అంటోంది.

అందం అభినయం తో పాటు స్కిన్ షో కూడా తోడవ్వడంతో కాజల్ కి వరుస వరుసగా అవకాశాలు తలుపు తడుతోనే ఉన్నాయి. తాజాగా కాజల్ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఎప్పుడు ట్రెండీ లుక్ తో… ఉన్న ఫోటోలు పోస్ట్ చేస్తూ వచ్చిన ఈ భామ ఇప్పడు మాత్రం హిట్ పెంచే హాట్ లుక్ తో ఉన్న ఫోటో షేర్ చేసి అందరూ ఔరా అనేలా చేసింది.

ఈ ఫోటో మాత్రం అభిమానులను ఓ రేంజ్ లో ఆకర్షించేస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాజల్ అందాల ఆరబోత వచ్చేసిందా అంటు అభిమానులు సంబరపడిపుతున్నారు. అవును అందాల చందమామ అందాలు ఎంత చూసినా తనివి తీరవు కదా !

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news