Videos షాకింగ్: కబాలి సినిమా ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయింది.....

షాకింగ్: కబాలి సినిమా ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయింది.. మీరూ చూడండి

రజని కాంత్ అంటేనే ఒక ఎనర్జీ .. ఒక పాజిటివ్ వైబ్రేషన్…అయితే ఆ ఎనర్జీ ని, ఆ వైబ్రేషన్ ని చూడటానికి ఇంకా ఎంతో సమయం వేచి చూడవలసిన పని లేదు. రేపే కబాలి రూపంలో వస్తున్నాడు. రెండు వరుస పరాజయాల నేపథ్యం లో వస్తున్న రజని కాంత్ కబాలి ని చూసేందుకు కార్పొరేటు కంపెనీలు సైతం సెలవులు ప్రకటించాయంటే ఆ వైబ్రేషన్ తాలూకు తీవ్రత మనకు అర్థమవుతుంది.

మన ఆత్రుత ని ఇంకా పెంచేందుకా అన్నట్లు ఎవరో కబాలి ఇంట్రడక్షన్ సీన్ ని లీక్ చేసి సోషల్ మీడియా లో పెట్టారు. ఆ వీడియో లింక్ ని ప్రత్యేకంగా మీ కోసం ఈ క్రింద ఇవ్వటం జరిగింది. ఎంజాయ్ చేయండి…కబాలీయులారా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news