Moviesకాలా (తెలుగు) - ఆఫీసియల్ ట్రైలర్

కాలా (తెలుగు) – ఆఫీసియల్ ట్రైలర్

రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలా’. పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ముందుగా శంకర్ దర్శకత్వం వహించిన రోబో 2 . 0 విడుదల కావాల్సి ఉన్న కొన్ని అనివార్య కారణాల చేత కాలా చిత్రం ముందుగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ‘కాలా’ సినిమా ముంబై మాఫియా నేపద్యంగా సాగె సినిమా అని చిత్ర యూనిట్ సభ్యులు ఇది వరకే ప్రకటించారు. నానా పాటేకర్, హ్యూమా క్యూరేషి మరియు ఈశ్వరి రావు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ‘కాలా’ చిత్రం జూన్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి స్వరాలూ సమకూర్చారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని సమర్పిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 7 వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ముందుకి రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news