Gossipsలక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై జూనియర్ ఎన్.టి.ఆర్ కామెంట్..!

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై జూనియర్ ఎన్.టి.ఆర్ కామెంట్..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ లక్షీస్ ఎన్.టి.ఆర్ అనే సినిమా చేశాడు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ సినిమాకు విశేష స్పందన వస్తుండగా కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి వర్మ సంచలనం సృష్టిస్తాడని అంటున్నారు. ఇక ఓ పక్క ఎన్.టి.ఆర్ మహానాయకుడు ఈ వారం రిలీజ్ అవుతుండగా ఈ సినిమాపై లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఎఫెక్ట్ బాగానే పడుతుందని తెలుస్తుంది. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాపై జూనియర్ ఎన్.టి.ఆర్ స్పందించాడని తెలుస్తుంది.

తాతగారి జీవితంలోని చీకటి కోణాల్ని సినిమాగా తెరకెక్కించే హక్కు నీకెవ్వరు ఇచ్చారని.. ఇది కరెక్ట్ కాదని. ఎన్.టి.ఆర్ ఎప్పటికి మాహ వ్యక్తి.. తిరుగులేని శక్తి అని.. ప్రతి వ్యక్తి పర్సనల్ జీవితంలో ఎన్నో ఉంటాయని అవి అందరికి తెలియాల్సిన అవసరం లేదని లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై తన స్పందన తెలియచేశాడు తారక్. అయితే ఇవి తన సన్నితులతో అన్న కామెంట్స్ అని తెలుస్తుంది.

https://youtu.be/wr4LOeiLdwM

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news