Moviesయూఎస్ లో దుమ్మురేపుతున్న జనతా గ్యారేజ్.. 4 రోజుల వసూళ్లు ఇవే!!

యూఎస్ లో దుమ్మురేపుతున్న జనతా గ్యారేజ్.. 4 రోజుల వసూళ్లు ఇవే!!

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సమంత నిత్య మీనన్ లు హీరో హీరోయిన్లుగా నటించారు. సెప్టెంబర్ 1 న విడుదలైన ఈ సినిమా అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతూ 50 కోట్ల మార్క్ ని కూడా చాలా అవలీలగా దాటేసింది. టాలీవుడ్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సినిమాగా చరిత్రకెక్కింది. ఇక మనకి అందిన సమాచారం ప్రకారం యూఎస్ లో కలెక్షన్స్ కూడా స్టడీ గా ఉండటంతో పాటు దాదాపుగా 1.5 మిలియన్ మార్క్ కి దగ్గరగా వచ్చింది.

Premiers : $584K

Thu : $154K

Fri : $216K

Sat : $280K

Sun : $197K

Total $1.43 Million [9.5 Cr] ;

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news