Uncategorizedదుబాయ్ నుండి మీకోసం... జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ డిలీటెడ్...

దుబాయ్ నుండి మీకోసం… జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ డిలీటెడ్ వీడియో

janatha garage deleted scene video : జనతా గ్యారేజ్ సినిమా నిడివి దాదాపుగా 2:40 నిమిషాల పైనే.. మేకర్స్ ఏమనుకున్నారో ఏమో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ మన ఇండియన్ ప్రింట్స్ నుండి తొలగించారు. ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రం ఆ సీన్ చూసే అవకాశం కలిగింది. ఇప్పుడు ఆ డిలీటెడ్ సీన్ తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఆ వీడియో ఇప్పుడు మీకోసం.

https://youtu.be/QqWXAb6yS7Q

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news