బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన జై లవ కుశ

prabhas and ntr records

యంగ్ టైగర్  ఎన్టీఆర్ లేటెస్ట్ ఫిల్మ్ జై లవ కుశ రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్ది ఆ సినిమాకి సంబంధించి రోజుకో షాకింగ్ అప్ డేట్ బయటకు వస్తుంది.రీసెంట్ గానే సెన్సార్ టాక్ రిపోర్ట్ అటూ సోషల్ మీడియా లో హలచల్ చేసి తాజాగా మాగ్నమ్ ఓపస్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిందంటూ వార్త వినిపిస్తుంది .

జై లవ కుశ సినిమా రిలీజ్ కి ముందే రికార్డ్స్ సృష్టిస్తోంది.ఎన్టీఆర్  మొట్ట మొదటి సారి ట్రిపుల్ రోల్ ప్లే  చేయడం,తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తాత గారి పేరు తో స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో మొట్టమొదటి సారి నటించడం కూడా ఈ సినిమా పై అంచనాలు పెంచడం తో పాటు రికార్డు థియేటర్స్ తో విడుదల కానుండడం విశేషం.ముఖ్యం గా గుంటూరు లో బాహుబలి 23 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.ఆ రికార్డు ని బద్దలు కొడుతూ జై లవకుశ 27 థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుండటం తో తారక్ ఫాన్స్ దుమ్ము దులుపుతున్నారు .

 

గుంటూరు లో థియేటర్స్ లిస్ట్ ఇదే .

1.సినీ ప్రైమ్ స్క్రీన్-1

  1. సినీ ప్రైమ్ స్క్రీన్-2

3.సినీ స్క్వేర్

4.శివ థియేటర్

5..V-ప్లాటినో స్క్రీన్-1

6..V-ప్లాటినో స్క్రీన్-2

7..V-ప్లాటినో స్క్రీన్-3

8..V-ప్లాటినో స్క్రీన్-4

9.నాజ్ థియేటర్

  1. నాజ్ అప్సర

11.పల్లవి కాంప్లెక్స్ పల్లవి థియేటర్

12.పల్లవి కాంప్లెక్స్ కీర్తన థియేటర్

13.హాలీవుడ్

14.బాలీవుడ్

15.KKR సాయి నీవ్యా

16.గౌరి శంకర్

17.వెంకట కృష్ణ

18.కృష్ణ మహల్

19.భాస్కర్ స్క్రీన్ 1

20.భాస్కర్ స్క్రీన్ 2

21.మెట్రో

22.స్వామి థియేటర్

23.హరిహార్ స్క్రీన్1

24.హరిహార్ స్క్రీన్2

25.సరస్వతి

26.శ్రీ విజయా టాకీస్

27.శ్రీ గణేష్ మహల్

Leave a comment