Gossipsఈరోజు 7:10 సిద్ధమవుతున్న 'జై సింహ'

ఈరోజు 7:10 సిద్ధమవుతున్న ‘జై సింహ’

బాలకృష్ణ, నయనతార జంటగా నటించిన మూవీ జై సింహ. ఈ మూవీ టీజర్ ను ఈ రోజు రాత్రి 7.10కి రిలీజ్ చేయనున్నారు.. కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సి కళ్యాణ్ నిర్మాత..నటాషా దోషి, హరిప్రియ లు కీలకపాత్రలలో నటిస్తున్నారు.. ఈ మూవీ ఆడియో వేడుక ఈ నెల 24న విజయవాడలో నిర్వహిస్తున్నారు.. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news