Gossipsజై సింహా 10 రోజుల కలక్షన్స్.. తిరుగులేని నట సింహం బాలయ్య..!

జై సింహా 10 రోజుల కలక్షన్స్.. తిరుగులేని నట సింహం బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కోలీవుడ్ టాప్ డైరక్టర్ కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా జై సింహా. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా పొంగల్ రేసులో విజయం సాధించాడు. నయనతార, నటాషా దోషి, హరిప్రియ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించాడు.

బాలయ్య నట విశ్వరూపం చూపించిన ఈ సినిమాలో తన మార్క్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు బాలయ్య. సంక్రాంతి రాజుగా బాలయ్యను మరోసారి నిలబెట్టిన జై సింహా 10 రోజుల్లో 25.23 కోట్ల కలక్షన్స్ సాధించింది. ఈ సినిమా ఏరియాల వారిగా కలక్షన్స్ వివారాలు ఎలా ఉన్నాయంటే..

నైజాం : 4 కోట్లు
సీడెడ్ : 5.30 కోట్లు
వైజాగ్ : 3.44 కోట్లు
గుంటూర్ : 2.37 కోట్లు
ఈస్ట్ : 2.44 కోట్లు
వెస్ట్ : 2.04 కోట్లు
కృష్ణా : 1.61 కోట్లు
నెల్లూరు : 1.23 కోట్లు

ఏపి అండ్ తెలంగాన: 22.43 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 2 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 0.80 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు : 25.23 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news