Gossipsసినీవర్గాల వ్యతిరేకత....18 డేస్ కలెక్షన్స్

సినీవర్గాల వ్యతిరేకత….18 డేస్ కలెక్షన్స్

టాలీవుడ్ లో అగ్ర స్థానం లో ఉన్న హీరోలలో ఒకరు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎటువంటి రోల్ నైనా అవలీలగా చేయగల సత్తా ఉన్న హీరో జూ.ఎన్టీఆర్.సెప్టెంబర్ 21 న రిలీజ్ అయినా సినిమా జై లవ కుశ ఈ చిత్రం లో ఎన్టీఆర్ నటన చూసి అభిమానులు ఫిదా అయిపోయారు.
దానితోపాటు సినిమాకి పబ్లిక్ లో మంచి పాజిటివ్ టాక్ రావడం తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది.క్రిటిక్స్ నెగిటివ్ రేటింగ్ ఇచ్చిన ఆ ప్రభావం సినిమా మీద ఏ మాత్రం పడలేదని చెప్పుకోవాలి. సినిమా రిలీజై ఇప్పటికి 18 రోజులు కాగా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 144 కోట్ల (గ్రాస్) దాకా ఉండవచ్చని సినీ వర్గాల అంచనా .
ఇది ఇలా ఉండగా స్పైడర్ మూవీ కూడా దసరా కి రిలీజ్ అయినా సంగతి తెలిసిందే .సోషల్ మీడియా వలన స్పైడర్ మూవీ పై పబ్లిక్ లో కొంత వ్యతిరేకత పెరిగింది.దీనికి కారణం జై లవ కుశ సినిమా అనుకోని కొంతమంది మహేష్ బాబు అభిమానులు జై లవ కుశ సినిమాని వ్యతిరేకించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news