ట్రేడ్ వర్గాలకు ఊహించని షాక్… 12 రోజుల కలెక్షన్స్

jai lava kusa 12 days collections

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జై లవ కుశ . ఈ చిత్రం సెప్టెంబర్ 21 ప్రేక్షకుల ముంధుకు వచ్చి సుప్ర్ సక్సెస్ ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటిరోజు వరల్డ్ వైడ్ గ 46.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది . జై లవ కుశ చిత్రం కు దసరా పండుగ పెద్ద ప్లస్ . కేవలం మొదటి వీకెండ్ కె 58 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది ఈ చిత్రం . యంగ్ టైగర్ కెరీర్ లోనే అత్యంత వేగంగా 50 కోట్ల మార్కును అందుకున్న చిత్రం గ కూడా నిలిచింది ‘జై లవ కుశ ‘ .

ఈ చిత్రం ఇప్పుడు థర్డ్ వీక్ లోకి ఎంటర్ అయ్యిపోయింది . 2 వారాలకు గాను 73 కోట్ల షేర్ కలెక్ట్ చేసి జనతా గారాజే పేరిట వున్నా 85 కోట్ల షేర్ మార్క్ ను అందుకొనే దిశగా దూసుకుపోతుంది .

సోమవారం గాంధీ జయంతి , సెలవ దినం కావడం మరో ప్లస్ జై లవ కుశ కి . 2 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది . అలాగే వరల్డ్ వైడ్ గ ఇప్పటి వరకు 125 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూల్ చేసి 150 కోట్ల మార్క్ ను దాటే దిశా గ పరుగులు పెడుతుంది ఈ చిత్రం . ఇక షేర్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ కి నీయింటి వరకు 75 కోట్ల మేరకు వసూల్ చేసిందని సమాచారం .

ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం 3 వ వారం కంప్లీట్ అయ్యే సరికి 80 కోట్ల షేర్ వసూల్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు .

Leave a comment