ఓవర్ సీస్ ప్రీమియర్ షో కలెక్షన్స్ …

jai lava kusa collections

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా తారక్ జై లవ కుశ , సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే . అభిమణుల కేరింతలు ప్రముఖుల ప్రశంసలతో పటు బాక్స్ ఆఫీస్ వద్ద  కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది ఈ చిత్రం .

 

ఈ సినిమా ఓవర్ సీస్ కలెక్షన్ రిపోర్ట్ తాజాగా బయటకు వచ్చింది . ప్రీమియర్ షోలతోనే ఓ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయని టాక్ . వారం మధ్యలో రిలీజ్ కావడం , అక్కడ టికెట్స్ పై ఆఫర్స్ పెట్టడం దృష్టిలోపెట్టుకుని హాఫ్ మిలియన్ మార్క్ దాటడం కష్టమని భావించారు  ట్రేడ్ పండితులు  . అయితే వారిఅంచనాలని తారుమారు చేస్తూ  0.6  మిలియన్ మార్క్ ను దాటింది అప్పుడే . కమర్షియల్ ప్లాట్ చిత్రాలు ఇలా కాలేచ్ట్ చెయ్యడమంటే సాధారణ విషయం కాదు .

 

ఇక లాంగ్ వీకెండ్ లో ఈ చిత్రం ఎంత కాలేచ్ట్ చేస్తుందో అని ఇట ప్రేక్షకులు అటు సినీ వర్గాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు . లాంగ్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మార్కును టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా .

Leave a comment