Gossipsఅన్ని యాంగిల్స్ లో ఆ హీరోయిన్ ని పిండేశారట !

అన్ని యాంగిల్స్ లో ఆ హీరోయిన్ ని పిండేశారట !

రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాల్లోనే కనబడుతుంటాడు. ఆయనకు సంబంధం..ఉన్నా … లేకపోయినా… ఆయన పేరు వినిపిస్తే చాలు అదో కాంట్రవర్సీ సబ్జెక్టు అని అంతా డిసైడ్ అయిపోతారు. తాజాగా వర్మ శిష్యుడు సిద్దార్ధ డైరెక్షన్ లో వచ్చిన భైరవ గీత వెండి తెర మీదకు వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులకు చేరువ అయ్యిందా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే … ఆ సినిమా లో హీరోయిన్ అందచందాలను రొమాంటిక్ గా చూపించడంలో మాత్రం బాగా ఫోకస్ పెట్టారట. దీంతో ఇప్పుడు అందరికి ఆ సినిమా మీద కొత్త డౌట్ స్టార్ట్ అయ్యింది. నిజంగా ఈ సినిమా సిద్దార్ధ తీసాడా లేక వర్మ తీసాడా అని.
1
అయితే ఈ సినిమా హీరోయిన్ మాత్రం తన అందచందాలన్నిటిని బాగా వాడేశారు బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతోంది. అయితే ఈ సినిమా చూసినవారు మాత్రం పిచ్చెక్కిపోతున్నారట. అందులో హీరోయిన్ అందాలు ఓ రేంజ్ అనేకంటే… ఏం రేంజో అర్థంకాని స్థాయిలో చూపించేశారట. హీరోయిన్ అందాలను చూపించేందుకు ఎక్కువ ఫోకస్ పెట్టి హాట్ సినిమాగా మార్చేశారు.
2
ఇక కెమేరాను ఎన్ని యాంగిల్స్ నుంచి తీయాలో అన్ని యాంగిల్స్ నుంచి లాగించేశారట. హీరోయిన్ కూడా బాగా సహకరించడంతో అనుకున్నట్టుగానే ఈ సినిమా హాట్ హాట్ అందాలకు ఏమాత్రం కొదవ లేకుండా ఉన్నాయి. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, చి. ల. సౌ, గూఢచారి, గీత గోవిందం వంటి చిత్రాల్లో లిప్‌ లాక్ ఉండటం ఆ సినిమాలు హిట్ కావడంతో అదే ఫార్ములా కంటిన్యూ చేస్తూ ‘భైరవ గీత’ సినిమాను కూడా ఆ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా మరిన్ని హాట్ మసాలా సీన్లు తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వదిలారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news