Sports1990 లో ఇదే రోజున కపిల్ బ్యాటింగ్ విధ్వంసం.. వరుసగా సిక్స్...

1990 లో ఇదే రోజున కపిల్ బ్యాటింగ్ విధ్వంసం.. వరుసగా సిక్స్ ల మోత (వీడియో)

అది ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానం.. 1990 జులై 27 వ తారీఖు.. ఇంగ్లాండ్ అప్పటికే బ్యాటింగ్ చేసి 651 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.. భారత్ కూడా 9 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి ఇంకా ఫాలో ఆన్ కి 24 పరుగుల దూరంలో ఉంది. బౌలింగ్ తోనే కాకుండా బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపించే కపిల్, అప్పుడు చూపించాడు బౌలర్ కి చుక్కలు వరుస బంతుల్లో 4 సిక్స్ లు కొట్టి ఫాలో ఆన్ గండాన్ని దాటించటమే కాకుండా ప్రేక్షకులకి మరచిపోని వినోదాన్ని అందించాడు. ఆ మెరుపు సిక్స్ ల వీడియో మీకోసం…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news