బికినీ తో క్లబ్ లో ఇలియానా రచ్చ రచ్చ..

106

సౌత్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఇలియానా సౌత్ సినిమాలను వదిలి బాలీవుడ్ బాట పట్టింది. అయితే అక్కడ అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేని అమ్మడు ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో పడ్డది. అడపాదడపా బాలీవుడ్ సినిమాలను చేస్తున్న ఇలియానా ఖాళీ టైంలో ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. టూ పీక్స్ బికినితో రచ్చ చేస్తున్న ఇలియానా ఈమద్య ఓ మేగజైన్ కోసం క్రేజీ ఫోటో షూట్ ఇచ్చింది.

వైట్ అండ్ వైట్ లో అదరగొడుతున్న అమ్మడి అందాలు అదరహో అనిపిస్తున్నాయి. ఇక ఈ పిక్ తో ఇన్ స్టాగ్రాంలో మరొకరితో డ్యాన్స్ చేస్తూ ఉన్న వీడియో పెట్టింది ఇలియానా. చేతిలో గ్లాస్ రొమాంటిక్ మూడ్ చేసేది అమ్మాయితోనే అయినా ఇలియానా లుక్స్ మాత్రం అదిరిపోయాయి. మంచి మూడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తున్న అమ్మడు లుక్స్ అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.

లేటెస్ట్ గా తెలుగులో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేస్తున్న ఇలియానా ఈ సినిమాతో తెలుగులో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తుంది. శ్రీను వైట్ల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

When you missed boo and you wanna dance but you wanna drink too 💃🏻🍷🍸 @pvijan #tbt #bestie #danceallnight

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

Leave a comment