Gossipsబికినీలో ఇలియానా అందాల విందు..బయటకాదు నీళ్ళలో!

బికినీలో ఇలియానా అందాల విందు..బయటకాదు నీళ్ళలో!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఇలియానా బాలీవుడ్ బాట పట్టి అక్కడ తగినంత క్రేజ్ సంపాదించలేకపోయింది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు కొన్నాళ్లుగా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూని ప్రేమిస్తుందని తెలిసిందే. ఇక అతనితో కలిసి ఇలియానా చేసే రచ్చ మాములుగా లేదు.

ప్రియుడితో కలిసి ఇల్లి బేబ్ పెట్టే క్రేజీ పిక్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. లేటెస్ట్ గా అమ్మడు బికినితో అండర్ వాటర్ అదరగొట్టే స్టిల్ తో దిగిన పిక్ ఇన్ స్టాగ్రాంలో పెట్టింది. అది చూసిన కుర్రాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. సరైన ఛాన్స్ వస్తే ఇప్పటికి తన టాలెంట్ చూపిస్తా అని చెబుతున్న ఇలియానా తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తుంది. శ్రీను వైట్ల డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

https://youtu.be/DBK4493F1gI

https://youtu.be/vjkqQN-PXFE

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news