” ఇదం జగత్ ” ఆఫీషియల్ ట్రైలర్..

78

‘ఇదం జగత్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు హీరో సుమంత్. అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తున్నంత సేపు క్యూరియాసిటీని పెంచింది. హాలీవుడ్ సినిమా రేంజులో ఉత్కంఠతను కలిగించారు. ఇందులో సుమంత్ రిపోర్టర్ గా కనిపిస్తాడు.

Leave a comment