Newsయాంకర్ రవి ఓవర్ యాక్షన్ కి దిమ్మ దిరిగే షాక్ ఇచ్చిన...

యాంకర్ రవి ఓవర్ యాక్షన్ కి దిమ్మ దిరిగే షాక్ ఇచ్చిన నిత్యా మీనన్ !!

యాంకర్ రవి తన ప్రతిభ తో ఎంత పేరు తెచుకున్నాడో అప్పుడప్పుడు తన బూతు లేదా డబల్ మీనింగ్ మాటలతో అంతే అప్రతిష్ట పాలయ్యాడు. మొన్న జరిగిన అ! ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నిత్యామీనన్ తో కొంత వల్గారిటీ వచ్చేలా మాట్లాడితే అదే రేంజ్ లో రవి కి దిమ్మ దిరిగేలా స్ట్రోక్ ఇచ్చింది నిత్య మీనన్. ఆ మాటల పంచెస్ ని క్రింద వీడియో లో చూడండి

https://youtu.be/tDu8nmQ3PmA

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news