Gossips6 లక్షలకు ఈ రేంజ్ లో వాడకం.. పాయల్ పరువాలు వెలకట్టలేం..!

6 లక్షలకు ఈ రేంజ్ లో వాడకం.. పాయల్ పరువాలు వెలకట్టలేం..!

రీసెంట్ గా రిలీజ్ అయిన ఆరెక్స్ 100 మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీగా బోల్డ్ అటెంప్ట్ తో ఈ మూవీ యూత్ లో బీభత్సమైన క్రేజ్ సంపాదించింది. కాలేజీలు డుమ్మా కొట్టి మరి ఈ సినిమా చూడాలని ఉత్సాహం చూపిస్తున్నారంటే సినిమా రేంజ్ ఏంటన్నది చెప్పొచ్చు. సినిమాలో హీరోయిన్ అందాలకు ఆడియెన్స్ అంతా ఫిదా అవుతున్నారు.

పాయల్ అందాలతో సినిమా ఆడియెన్స్ మెప్పుపొందేలా చేశారు. ఇంటిమేట్ సీన్స్ లో తెలుగులో ఈ రేంజ్ లో రెచ్చిపోయిన అమ్మాయి ఎవరు లేరని చెప్పొచ్చు. అయితే ఇన్ని అందాలను గుమ్మరించిన పాయల్ ఈ సినిమాకు తీసుకుంది కేవలం 6 లక్షలు మాత్రమే అట. ఏంటి 6 లక్షలు ఈ రేంజ్ లో వాడకమా అని అవాక్కవ్వొచ్చు కాని ఇది నిజం.

పాయల్ పరువాలు వెలకట్టలేనివే అయినా ఆమెకు ఈ సినిమాకు ఇచ్చిన పారితోషికం మాత్రం 6 లక్షలే అట. అయితే అంత తక్కువకు ఎందుకు చేసింది అంటే ఇక ఈ సినిమా తర్వాత తన రేంజ్ ఏంటో ముందే ఊహించి ఉంటుంది అందుకే అమ్మడు తెలివిగా తక్కువ రెమ్యునరేషన్ కు ఫిక్స్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఆరు లక్షలకు అదిరిపోయే అందాల ప్రదర్శనతో అదరగొట్టిన పాయల్ ఈతరం ప్రేక్షకుల శృంగార దేవతగా క్రేజ్ తెచ్చుకునే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news