కుమారి ఫ్యాన్స్ కు కునుకు ఉండదు.. సినిమా మొత్తం హెబ్బా లిప్ లాకులే..!

67

హెబ్భా పటేల్.. కుమార్ 21ఎఫ్ తో కుర్రకారు మతులు పోగొట్టేలా చేసిన ఈ అమ్మడు మొదటి సినిమా అలా ఎలా ఎవరికి తెలియదు కూడా.. కుమారి తర్వాత తనకు వచ్చిన క్రేజ్ తో అలాంటి పాత్రలతోనే అలరిస్తూ వచ్చిన హెబ్భా ప్రస్తుతం చేస్తున్న సినిమాలో మరోసారి యూత్ ను టార్గెట్ చేయాలని చూస్తుందట.

అయోధ్యా కుమార్ డైరక్షన్ లో కుమారి హెబ్భా చేస్తున్న సినిమా 24 కిస్సెస్. ఆదిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్భా పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టైటిలే 24 కిస్సెస్ అని పెట్టారంటే ఇక సినిమాలో ఏ రేంజ్ కిస్సులాట ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ 25 కిస్సెస్ తో మళ్లీ అమ్మడు క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అవగా టీజర్ లో అయితే ఎలాంటి రొమాంటిక్ సీన్ పెట్టలేదు. అసలు సినిమా ఏంటన్నది ట్రైలర్ లో ఉంటుందట. మరి హెబ్భా పటేల్ అదరచుంభనాలతో రెచ్చిపోయిన ఈ 24 కిస్సెస్ మరో కుమారి 21ఎఫ్ అవుతుందో లేదో చూడాలి.

Leave a comment