వానలో తడుస్తూ… అందాలతో కవ్విస్తున్న హెబ్బా ( వీడియో ).

hebah patel hot videos and photos

జోరున కురుస్తున్న వానలో ఉల్లిపొరలాంటి చీరకట్టి.. తడితడి అందాలతో వెండితెరపై కవ్విస్తున్న అందమైన భామ స్టెప్పులేసి రచ్చ చేసే సీన్ అద్భుతంగా ఉంటుంది కదూ.. ఏంజెల్ మూవీలో అలాంటి సీన్‌లో నటిస్తూ కవ్విస్తోంది కుమారి హెబ్బా పటేల్. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘ఏంజెల్’ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ఈ మూవీ ట్రైలర్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం విశేషం. దాదాపు 40 నిమిషాల గ్రాఫిక్స్‌తో ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఏంజెల్ ట్రైలర్‌కు విశేషమైన ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. అతి త్వరలో ఏంజెల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్ర వర్గం చెబుతుంది.నాగ అన్వేష్, హేబ్బా పటేల్ హీరోహీరోయిలన్లుగా నటిస్తున్న ఈ మూవీలో సుమన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కమెడియన్ సప్తగిరి, కబీర్ ఖాన్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, ప్రియదర్శీ, ప్రభాస్ శ్రీను తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు.

ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు నూతన నిర్మాత భువన్ సాగర్. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మరియు నిర్మాణ పర్యవేక్షకులుగా బాధ్యతలు వహించారు. ఇప్పటికే విడుదలైన ఏంజెల్ టీజర్‌కు, భీమ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ కు అనుహ్యమైన స్పందన లభిస్తోంది.

Hebah Patel Hot Photos_iqlik123iqlik3A5B73-3A4E32

Hebah-Patel-New-Stills-From-Angel-Movie6

hebah patel hot in angel

Leave a comment