Gossipsహరి కృష్ణ డెత్ మిస్టరీ..బయట పడ్డ నిజాలు..!

హరి కృష్ణ డెత్ మిస్టరీ..బయట పడ్డ నిజాలు..!

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమ మొత్తం షాకైన ఈ యాక్సిడెంట్ వివరాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. స్నేహితుడు మోహన్ తనయుడి పెళ్లికి బయలుదేరిన హరికృష్ణ మార్గమధ్యంలోనే యాక్సిడెంట్ కు గురయ్యారు. నల్గొండ జిల్లా అన్నెపర్తిలో ఈ దుర్ఘటన జరిగింది.
5
అయితే హరికృష్ణతో పాటుగా ఆ కారులో ఆయన సన్నిహితులు శివాజి, వెంకటరావులు ఉన్నారు. డ్రైవింగ్ చేస్తున్న హరికృష్ణ రాయి అడ్డు ఉండగా దాన్ని తప్పించే క్రమంలో డివైడర్ కు గుద్దారట. అప్పటికే 100 కిలోమీటర్ల స్పీడ్ మీద ఉన్న కారు అదుపు తప్పడంతో మరో కారుని ఢీ కొట్టుకుంటూ వెళ్లి రోడ్డు పక్కన పొదల్లో వెళ్లింది. అంతేకాదు ఎప్పుడు నాలుగు సెంటిమెంట్ గా భావించే హరికృష్ణ ఈసారి 3 తో ప్రయాణం చేయడం కూడా బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు.
3
బుధవారం ఉదయాన్నే మరణించగా గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు. అధికార లాంచనాలతోనే అంతిక సంస్కారాలు పూర్తి చేశారు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు.
2

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news