Gossipsఅభిమాని కోసం ప్రాణాలు విడిచిన హరికృష్ణ..!

అభిమాని కోసం ప్రాణాలు విడిచిన హరికృష్ణ..!

ఈరోజు తెల్లవారుఝామున నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న ఆయన కారు నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద ఓవర్ టేక్ చేయబోయి స్పీడ్ కంట్రోల్ చేయలేక బోల్తా కొట్టింది. ఆ తర్వాత తల మీద బలమైన గాయాలవడం వల్ల హాస్పిటల్ కు తీసుకొచ్చిన కొద్ది నిమిషాలకే హరికృష్ణ మరణించారు.111

అయితే అసలు హైదరాబాద్ నుండి హరికృష్ణ ఎందుకు నెల్లూరు వెళ్లాలనుకున్నారు అంటే.. నందమూరి ఫ్యామిలీకి అభిమానిగా ఎన్నో ఏళ్లుగా తమ కోసం తమ తోడుగా ఉంటున్న కావలికి చెందిన అభిమాని కొడుకు పెళ్లికి హరికృష్ణ బయలుదేరాడట. ఆ పెళ్లి కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ హరికృష్ణ ప్రయాణం మొదలుపెట్టారు. 137

అభిమాని కోరిక నెరవేరచడం కోసం వస్తూ తానే అనంతలోకాలకు వెళ్లిపోయారు హరికృష్ణ. కొద్ది నిమిషాల క్రితమే హాస్పిటల్ కు ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం వచ్చినట్టు సమాచారం. 11111

3

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news