సుమంత్ అశ్విన్ , నిహారిక కొణిదెల ల “హ్యాపీ వెడ్డింగ్” టీజర్

happy-wedding-teaser

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నటించిన ఒక మనసు సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్. ఎం ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రభాస్ అనుబంధ సంస్థ యూవి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ని ఈ రోజు విడుదల చేసారు. అలాగే థియేట్రికల్ ట్రైలర్ ని జూన్ 30 న విడుదల చేయనున్నారు.

Leave a comment