బ్రేకింగ్: మరోసారి తండ్రైన గోపీచంద్

40

మాన్లీ స్టార్ గోపిచంద్ ఇంట ఆనదోత్సవాలు మొదలయ్యాయి. గోపిచంద్, రేష్మలకు రెండో సంతానంగా బాబు పుట్టాడు. వీరిద్దరి మొదటి సంతానం కూడా బాబే అతని పేరు విరాట్ కృష్ణ. తండ్రి కృష్ణ పేరు కలిసి వచ్చేలా గోపిచంద్ పెద్ద కొడుకు పేరు పెట్టాడు. అయితె రెండో సంతానంగా కూడా గోపిచంద్ కు వారసుడే పుట్టాడు.
2
శ్రీకాంత్ కు దగ్గర బంధువైన రేష్మను పెళ్లాడాడు గోపిచంద్. హీరోగా కెరియర్ లో కాస్త వెనుకపడి ఉన్నా కొత్త వారసుడి రాకతో గోపిచంద్ కెరియర్ లో లక్ కలిసి వస్తుందేమో చూడాలి. రెండో కొడుకు పుట్టిన విషయాన్ని గోపిచంద్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెళ్లడించాడు.
1
గోపిచంద్, శ్రీంకాత్ ఫ్యామిలీలు ఈ ఆనదోత్సవాన్ని సిని ప్రముఖులతో పంచుకోవాలని చూస్తున్నారు. గోపిచంద్ తన రెండో కొడుకు బారసాల వేడుకని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సిని ప్రముఖులందరిని పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. శ్రీకాంత్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన మెగాస్టార్ చిరంజీవి క్రాడిల్ సెరిమనీకి గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందట.
3

40

Leave a comment