ప్రేక్షకులేమన్నా పిచ్చోళ్లా.. గీతా గోవిందంపై రివర్స్ ఎటాక్..!

65

విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమా రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా లీక్ అవడం పట్ల చిత్రయూనిట్ అంతా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ గా సినిమా వచ్చింది హిట్ కొట్టింది. అయితే లీకైన సినిమాలో ఉన్న లిప్ లాక్ సీన్స్ సినిమాలో లేవు.

సినిమా చివర్లో హీరో హీరోయిన్ బస్ లో చేసుకునే లిప్ లాక్ సీన్ ఆన్ లైన్ లో లీక్ అవగా అది కాస్త అక్కడితో ఆపేశారు. అంటే ముందు లీకైన సీన్స్ అన్ని కట్ చేశారని తెలుస్తుంది. అయితే ఇది ఓ రకంగా సినిమా బాగు కోసం చేసినా ఈ లీక్స్ సినిమా యూనిటే హై కోసం రిలీజ్ చేసి ఉండొచ్చని కూడా అంటున్నారు. కావాలని సీన్స్ లీక్ చేసి రావాల్సిన హైప్ వచ్చాక ఆ సీన్స్ సినిమాలో నుండి తీసేశారని కొందరు మాట. అదే నిజమైతే ప్రేక్షకులు వారికి పిచ్చోళ్లలా కనిపిస్తున్నట్టా అని ప్రశ్నిస్తున్నారు.

Leave a comment