Movies" గీత గోవిందం " కామెడీ ట్రైలర్

” గీత గోవిందం ” కామెడీ ట్రైలర్

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీతా గోవిందం సినిమా కలక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తుంది. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. కథ, కథనాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుండటంతో ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.” గీత గోవిందం ” కామెడీ ట్రైలర్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news