Gossipsఢీ-10 ఎన్టీఆర్ ఎంట్రీ తో.. టి.ఆర్.పి రేటింగ్ దద్దరిల్లింది..!

ఢీ-10 ఎన్టీఆర్ ఎంట్రీ తో.. టి.ఆర్.పి రేటింగ్ దద్దరిల్లింది..!

ఈటివి డ్యాన్స్ షో ఢీ-10 గ్రాండ్ ఫైనల్స్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. జూలై 18న ఎన్.టి.ఆర్ ఎపిసోడ్ అయితే రెండు వరాల నుండే హడావిడి మొదలైంది. ఢీ-10 ఫైనల్ విన్నర్ గా ఈసారి రాజు టైటిల్ గెలుచుకున్నాడు. రాజు మాస్టర్ చిట్టి టైటిల్ షీల్డ్ తో పాటుగా క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకున్నాడు.

ఇక ఢీ-10కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా రావడం వల్ల అందరు ఈటివినే ట్యూన్ చేసుకున్నారు. దుమ్ములేపే డ్యాన్స్ షోగా ఢీ-10 మిగతా అన్ని డ్యాన్స్ షోలకు రారాజుగా మారింది. అందుకే దీన్ని చూసే ప్రేక్షకులు ఎక్కువే. ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరో గెస్ట్ గా వచ్చాడు కాబట్టి కచ్చితంగా నిన్నటి ఎపిసోడ్ కు రికార్డ్ ప్రైజ్ లో టి.ఆర్.పి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి.

https://youtu.be/lWeRhJuUPlY

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news