Gossipsడిఎస్పి రాసలీలలు.. ఉద్యోగం పేరుతో వివాహితతో అక్రమసంబంధం..

డిఎస్పి రాసలీలలు.. ఉద్యోగం పేరుతో వివాహితతో అక్రమసంబంధం..

తనకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పిని రెడ్ హ్యాడెండ్ గా పట్టించాడు రెడ్డి ప్రసాద్. మంగళగిరి బెటాలియన్ అసిస్టెంట్ కామాండెంట్ డిఎస్పి దుర్గా ప్రసాద్ కొన్నాళ్లుగా రెడ్డి ప్రసాద్ తో పరిచయం ఉందట. అతనికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతని భార్య మీద కన్నేశాడు డిఎస్పి.
1
తరచు ఇంటి రావడం రెడ్డి ప్రసాద్ భార్యతో క్లోజ్ గా మూవీ అవడం జరిగిందట. అంతేకాదు రెడ్డి ప్రసాద్ భార్యతో దుర్గా ప్రసాద్ అక్రమ సంబధం కూడా పెట్టుకున్నాడట. దీనితో పోలీసులను తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకున్నాడు బాధితుడు రెడ్డి ప్రసాద్. పోలీసుల జాడ తెలియడంతో డిఎస్పి దుర్గా ప్రసాద్ పరారీ అయ్యాడు.

అయితే విధి నిర్వహణలో ఇలాంటి క్రమశిక్షణ చర్యలకు పాల్పడినందుకు డిజిపి ఆర్పీ ఠాకూర్ డిఎస్పిని సస్పెండ్ చేశారు. డిఎస్పి మాటలు నమ్మి మోసపోయినట్టు రెడ్డి ప్రసాద్ తన ఆవేదన వ్యక్తం చేశారు. కూతురంటూ తన భార్యతో డిఎస్పి అక్రమ సంబంధంపై రెడ్డి ప్రసాద్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news