30 లక్షలు దాటి దూసుకుపోతున్న ఆ అమ్మాయి డీజే డాన్స్ … రిపీటెడ్ గా అలా చూస్తూనే ఉంటారు

dj-video-song

యూట్యూబ్ వచ్చాక టాలెంట్ ఉంటె దాన్ని ప్రపంచానికి చూపించుకోగలిగే అవకాశం బాగా పెరిగింది. డాన్స్ , నటన , పాటలు పాడటం ఇలా ఎన్నో మన లోని టాలెంట్స్ ని చూపిస్తూ మనల్ని మనం ప్రపంచానికి పరిచయం చేసుకోవచ్చు. డీజే-దువ్వాడ జగన్నాధం లో విడుదలైన ఆడియో సాంగ్స్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.సినిమాను వివాదాల్లోకి లాగిన గుడిలో బడిలో పాట అయితే ఈ సంవత్సరం చార్ట్ బస్టర్ లోకి ఎక్కగలిగిన పాట. ఇక ఆ పాటకి ఒక అమ్మాయి వేసిన డాన్స్ ఇప్పుడు యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేస్తుంది. స్టార్ హీరోలకి స్టార్ హీరోయిన్లకే సాధ్యం కానీ వ్యూస్ ఆ అమ్మాయి డాన్స్ కి వస్తుండటం విశేషం. చాలా ఈజ్ తో డాన్స్ అంటే ఇంత ఈజీ నా అనుకునేలా చాలా అందంగా తన అభినయంతో అదరగొట్టేస్తుంది. ఆ వీడియో మన పాఠకుల కోసం…

Leave a comment