Specialsయూట్యూబ్ లో దుమ్మురేపుతున్న దీల్బర్ సాంగ్..!

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న దీల్బర్ సాంగ్..!

జాన్ అబ్రహం హీరోగా మిలాప్ జవేరి డైరక్షన్ లో వస్తున్న సినిమా సత్యమేవ జయతే. ఈ సినిమాలో దిల్బర్ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. జాన్ అబ్రహం, నోరా ఫతేకి కలిసి నర్తించిన ఈ దిల్బర్ సాంగ్ యూట్యూబ్ లో 10 కోట్ల వ్యూస్ సాధించింది. జూలై 3న ఈ సాంగ్ రిలీజ్ చేయగా 14 రోజుల్లో ఈ పాట 10 మిల్యన్ వ్యూస్ సాధించడం విశేషం.

జాన్ అబ్రహం లుక్ తో పాటుగా నోరా ఫతేకి అందాలు ఈ పాటలో హైలెట్ గా నిలిచే అంశాలుగా చెప్పొచ్చు. ఈ పాటతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో దిల్బర్ సాంగ్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు యూట్యూబ్ వ్యూస్ లో ట్రెండింగ్ గా ఉంటూ వస్తున్న ఈ సాంగ్ తనిష్క్ బాగ్చి మ్యూజిక్ డైరక్షన్ లో వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news