Gossipsపేరుకే స్టార్ హీరో.. చేసేవన్నీ అశ్లిలమైన పనులు..!

పేరుకే స్టార్ హీరో.. చేసేవన్నీ అశ్లిలమైన పనులు..!

స్టార్స్ గా వెలిగే ప్రతి ఒక్కరు తమ పర్సనల్ జీవితంలో చేసే తప్పులను వారి స్థాయిని దిగజారేలా చేస్తున్నాయి. వైవాహిక జీవితం అస్థవ్యస్థంగా మారి ఇన్నాళ్లు సంపాదించుకున్న క్రేజ్ సైతం పోగొట్టుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే.. సైడ్ హీరోగా.. ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించిన సామ్రాట్ రెడ్డి గురించి అతని భార్య చేసిన ఫిర్యాదు ప్రకారం అతని గురించి మీడియా చేస్తున్న హంగామా చూస్తూనే ఉన్నాం.
సామ్రాట్ భార్య చెప్పిన దాని ప్రకారం ఆమెను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు వెళ్ల్డించింది. అదనపు కట్నం వేధింపులు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే కేసు దాకా వెళ్లే సరికి సామ్రాట్ గురించి ఇంకొన్ని విషయాలు బయటపడ్డాయి. కాల్ గాల్స్ తో చాటింగ్.. డ్రగ్ అడిక్ట్.. ఇంకా భార్యతో చేసే శృంగారాన్ని కూడా సిసి కెమెరాల్లో షూట్ చేసే దుర్బుద్ధి ఉన్న వాడిగా చెబుతున్నారు.

అంతేకాదు సామ్రాట్ గే అని సామ్రాట్ భార్య హరిత ఆమె తండ్రి చెప్పుకొచ్చారు. ఇప్పటికే సామ్రాట్ పోలీస్ స్టేషన్ లో ఉండగా మీడియా అతని ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. అతని పర్సనల్ లైఫ్ కు సంబందించిన విషయాలన్ని బట్టబయలు చేసింది. అసలే అరకొర అవకాశాలతో కెరియర్ సాగిస్తున్న సామ్రాట్ నిజంగా ఇది తల దించుకునే సంఘటన అని చెప్పాలి. మరి ఈ గొడవల నుండి అతను ఎలా బయట పడతాడో చూడాలి.

https://www.youtube.com/watch?v=5lkLWNVsxhA

https://www.youtube.com/watch?v=VmyY1GnSFAg

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news