Gossipsనటి అశ్లీల వీడియోతీసి బ్లాక్ మెయిల్..

నటి అశ్లీల వీడియోతీసి బ్లాక్ మెయిల్..

కన్నడ సిని నటుడు ధర్మ అలియాస్ ధర్మేంద్ర ఓ నటికి అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఆమె అశ్లీల వీడియోలతో బెదిరిస్తున్నట్టుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కన్నడలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్న ధర్మ ఓ అమ్మాయికి హీరోయిన్ గా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆశపరచాడట.4

ఇక ఓ రోజు షూటింగ్ కోసం అతని డ్రైవర్ తో ఆమెను తన వద్దకు రప్పించుకున్నాడట. షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పి దగ్గరలో హోటెల్ కు వెళ్లారట. ఆల్రెడీ ప్రీ ప్లాండ్ గా ఉన్న ధర్మ ఆ నటికి ఇచ్చిన కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపారట. ఆమె స్ప్రుహ కోల్పోయిన టైంలో ఆమె అశ్లీల వీడియో షూట్ చేశారట.
3
ఆ తర్వాత ఆమెని బెదిరించడం మొదలు పెట్టారట. ఇప్పటివరకు ఆమెని బెదిరించి 14 లక్షల దాకా తీసుకున్నారట. ఇక అతని టార్చర్ మరింత ఎక్కువవడంతో కర్ణాటకలోని బేగూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది సదరు బాధితురాలు. సాక్ష్యం లేకపోవడం వల్ల అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదట. ఒకవేళ అతని చేసింది తప్పే అని తేలితే మాత్రం పోలీసులు యాక్షన్ లోకి దిగుతారట. 2

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news