హరికృష్ణ మరణం పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్న సినీరంగం..!

141

సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నందమూరి కుటుంబానికి ముఖ్యంగా కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌కు ఆ దేవుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.

Leave a comment