నిరాశపరిచిన ఛల్ మోహన్ రంగ కలక్షన్స్… 4డేస్ కలక్షన్స్ వివరాలు..!

chal-mohan-ranga-collections

నితిన్, మేఘా ఆకాష్ జంటగా కృష్ణ చైతన్య డైరక్షన్ లో వచ్చిన సినిమా ఛల్ మోహన్ రంగ. త్రివిక్రం కథతో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కథలో అంత కొత్తదనం లేకపోవడం కాస్త నిరాశ పరచినా సరే నితిన్ కెరియర్ కు ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఛల్ మోహన్ రంగ 4 రోజుల్లో 7.65 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏరియాల వారిగా ఈ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం 2.50 కోట్లు

సీడెడ్ 0.63 కోట్లు

ఉత్తరాంధ్ర 0.71 కోట్లు

గుంటూర్ 0.42 కోట్లు

ఈస్ట్ 0.39 కోట్లు

వెస్ట్ 0.31 కోట్లు

కృష్ణా 0.48 కోట్లు

నెల్లూరు 0.17 కోట్లు

ఏపి/టిఎస్ టోటల్ కలక్షన్స్ 5.61 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.74 కోట్లు

ఓవర్సీస్ 1.30 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలక్షన్స్ 7.65 కోట్లు

Leave a comment