Movies"భరత్ అనే నేను" అరెరె ఇది కలలా ఉన్నదే.. కీరా...

“భరత్ అనే నేను” అరెరె ఇది కలలా ఉన్నదే.. కీరా అద్వానీ అందాలు..

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమా 105 కోట్ల షేర్ తో హిట్ సినిమాగా నిలిచింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా థియేటర్ లో ఆడుతూనే ఉంది. సినిమా నుండి వీడియో సాంగ్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు.

రీసెంట్ గా హీరోయిన్ సోలొ సాంగ్ ఇదేదో కలాలా ఉన్మది అన్న సాంగ్ రిలీజ్ చేశారు. మహేష్ సిఎంగా నటించి మెప్పించిన సినిమా భరత్ అనే నేను. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ తో వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ సాంగ్ లో ఒక సందర్భంలో మహేష్ మీసంతో కనిపిస్తాడు. అది చూస్తే అచ్చం కృష్ణ గారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది. హెల్మెట్ తో మీసపు కట్టు మహేష్ లో సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసుకునేలా చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news