Gossipsఎన్టీఆర్ బయోపిక్.. బాలయ్య వారసుడు ఎంట్రీ..!

ఎన్టీఆర్ బయోపిక్.. బాలయ్య వారసుడు ఎంట్రీ..!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్.టి.ఆర్ బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ఎన్.టి.ఆర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. తేజ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా యువ బాలకృష్ణగా మోక్షజ్ఞ కనిపిస్తాడని అంటున్నారు.

ఇక మరోపక్క సంచలన దర్శకుడు వర్మ కూడా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ ఓ సినిమా తీస్తున్నాడు. సినిమాలో ప్రకాశ్ రాజ్ ఎన్.టి.ఆర్ గా నటిస్తున్నడు అనే వార్తని వర్మ ఖండించగా లక్ష్మి పార్వతిగా రోజా కనిపిస్తారన్న విషయంపై స్పందించలేదు. సినిమాపై టిడిపి కార్యకర్తల నుండి విమర్శలు వస్తున్నాయి. అయినా సరే వర్మ ఏమాత్రం తగ్గట్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news