Gossipsలైంగికంగా వేధించారన్న బాలయ్య హీరోయిన్..!

లైంగికంగా వేధించారన్న బాలయ్య హీరోయిన్..!

కాస్టింగ్ కౌచ్ అనేది ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్ల వ్యాపించింది. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అంతటా వ్యాపించిన ఈ వేధింపులకు తాను కూడా బలైందని చెప్పింది ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా. 2008లో ఆషిక్ బనాయా సాంగ్ తో చాలా ఫేమస్ అయిన ఈ అమ్మడు తెలుగులో బాలయ్య సరసన ఓ సినిమాలో నటించింది.
1
బాలీవుడ్ లో హంగామా చేసిన ఈ అమ్మడు 2008లో ఓ సినిమా టైంలో తనకు డ్యాన్స్ మూమెంట్స్ చెప్పే క్రమంలో ఓ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అన్నది తను శ్రీ దత్తా. రీసెంట్ గా ఫారిన్ నుండి వచ్చిన తను శ్రీ దత్తా గుర్తుపట్టలేని విధంగా మార్పు పొందింది. కాస్త బొద్దుగా మారిన ఈ అమ్మడు ప్రస్తుతం హ్యాపీ గా లైఫ్ ను లీడ్ చేస్తుంది.

తాను మాత్రమే కాదు ప్రస్తుతం హీరోయిన్స్ కు ఇలాంటి వేధింపు జరుగుతున్నాయని.. భారతీయ మహిళలు వాటిని బయటకు చెప్పుకోలేరని అంటుంది. సమాజం ప్రస్తుతం వీటి గురించి పట్టించుకోవడం లేదని అన్నది తను శ్రీ దత్తా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news