బాలయ్య బాబు పర్సనల్స్ లీక్ చూస్తే షాకే..!

balakrishna

బాల‌య్య బాబు .. ఈ పేరు నంద‌మూరి అభిమానుల‌కో పుల‌కింత‌

ఆయ‌న సినిమాలు చేసినా రాజ‌కీయ రంగంలో ఉన్నా త‌న‌దైన ప్ర‌త్యేక‌త చాటుకుంటార‌న్న‌ది

వారి బ‌లీయ‌మైన న‌మ్మ‌కం.ఇక ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి కొంద‌రు ఆసక్తిగా మాట్లాడుకుంటుంటారు కూడా!

రోజూ యోగా చేస్తార‌ని, క్ర‌మ శిక్ష‌ణ త‌ప్ప‌ర‌ని ఇలా చాలా విష‌యాలు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌కి తెల్సిన‌వే. ఇక మేట‌ర్ లోకి వ‌చ్చేస్తే.. ఇటీవ‌ల ఆయ‌న ఓ రెస్టారెంట్ కు వెళ్లి భోజ‌నం చేశారు. కొంద‌రు ఆయ‌న‌ను వీడియో తీసి అప్ చేశారు. ఇది ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. కానీ ఇలా ఎవ‌రు చేసినా త‌ప్పే.

సెల‌బ్రిటీల‌కు మాత్రం ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఉండదా?? ఉండ‌కూడ‌దా? అన్న‌ది ఇక్క‌డ పాయింట్.

 

Leave a comment